Episódios 7

1

ఎ లీప్

60%
29 fevereiro 202453m

ఆంటోనియా స్కాట్ ప్రపంచంలోనే అత్యంత తెలివైన మహిళ కావడం ఆమెకు వరం మరియు శాపం కూడా. రహస్యమైన ప్రయోగాత్మక పోలీసు ప్రాజెక్ట్‌ అయిన "రెడ్ క్వీన్"ని చేపట్టే అవకాశం ఆమె తెలివితేటల ద్వారా ఆమెకి వస్తుంది. కానీ వ్యక్తిగత విషాదం ఆమెను డ్యూటీకి దూరం చేస్తుంది. సమస్యల్లో ఉన్న పోలీసు అధికారి జోన్ గుటిరెజ్, ఆమె సామర్థ్యాలను, గతాన్ని పరీక్షకు గురిచేసే కేసును ఛేదించడానికి ఆమెను బయటకు తీసుకొస్తాడు.

Ler Mais

You need to be logged in to continue. Click here to login or here to sign up.

2

ఎ ట్యాట్టూ

70%
29 fevereiro 202454m

ఎజెకిల్, అల్వారో ట్రూబాను హత్య చేసి, స్పెయిన్‌లోకెల్లా శక్తివంతమైన ఇరు కుటుంబాలకి చెందిన కార్లా ఒర్టిజ్‌ని కిడ్నాప్ చేశాడు. ఆంటోనియా అనుచరుడుగా ఉండడానికి జోన్ అంగీకరిస్తాడు. ఆరంభంలో తప్పటడుగు వేసినప్పటికీ, చాలా త్వరగా ఎజెకిల్‌ను పట్టుకునే అవకాశం వారికి వస్తుంది. ఎజెకిల్ బంధీగా ఉన్నది తను మాత్రమె కాదని కార్లా తెలుసుకుంటుంది.

Ler Mais

You need to be logged in to continue. Click here to login or here to sign up.

3

ఎ పిల్

60%
29 fevereiro 202455m

ఆంటోనియా మరియు జోన్ ఇంకా ఏదీ మొదలుపెట్టకముందే, కిడ్నాపింగ్ యూనిట్, రామోన్ ఒర్టిజ్, లారా ట్రూబా మరియు రైనా రోహా షాడో లీడర్ కి శత్రువులు అవుతారు. విచారణ సమయంలో అందరూ అబద్ధాలు ఆడతారు. ఒర్టిజ్ మరియు ట్రూబా లని వ్యక్తిగత అపరాధాన్నిఒప్పుకోమని, ఎజెకిల్ అడిగిన విషయాన్ని, ఆంటోనియా మరియు జోన్ తెలుసుకుంటారు. కానీ ఎజెకిల్ ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉంటాడు. ఇప్పుడు అతను ఆంటోనియాకి ప్రమాదంగా మారతాడు.

Ler Mais

You need to be logged in to continue. Click here to login or here to sign up.

ఆంటోనియా ఒక కుడ్యచిత్రానికి ఎదురుగా మేలుకుంటుంది.. ఎజికెల్ ఆమెను ఎందుకు చంపలేదు? హంతకుడు సందేశాన్ని అందించాలనుకున్నాడు. ఆ సందేశం ఆంటోనియా మరియు జోన్‌లను టాక్సీ కారు వద్దకు నడిపించి, ఎజికెల్ అసలైన గుర్తింపును కనుగొనేలా చేస్తుంది. . కిడ్నాపింగ్ యూనిట్ కూడా ఎజికెల్ చిరునామా మరియు టాక్సీ కారును కనుగొంది. కానీ ఈ ఆధారాలు దేనితోనూ సరిపోలడం లేదని ఆంటోనియా గ్రహిస్తుంది.

Ler Mais

You need to be logged in to continue. Click here to login or here to sign up.

5

ఎ ఛాయస్

70%
29 fevereiro 202454m

ఎజెకిల్ ఇది ఒంటరిగా చేయడం లేదని తన కూతురు సాయం చేస్తోందని ఆంటోనియా, జోన్ లు తెలుసుకుంటారు. ఏదీ అర్ధం కాని విధంగా ఉంది. ఇద్దరూ చాలా తప్పులు చేసారు. కిడ్నాపింగ్స్ యూనిట్ ఉచ్చులో చిక్కుకున్నప్పుడే పొరపాటు ఏమీ జరగలేదని తెలుస్తుంది. పక్కసెల్‌లోఉన్న మహిళ గురించి కార్లా ఓర్టిజ్ కి తెలుస్తుంది. జోన్ చేసిన పెద్ద తప్పు వలన మెంటర్ కేసును మూసివేసి, ఆంటోనియాను ఛార్జ్ నుండి తొలగి, ఆమె ఇక రెడ్ క్వీన్ కాదు.

Ler Mais

You need to be logged in to continue. Click here to login or here to sign up.

6

ఎ డిస్గైస్

60%
29 fevereiro 202456m

తన స్వంత కొడుకును కిడ్నాప్ చేసిందని ఆంటోనియా తండ్రి ఆరోపించి ఆమెను అరెస్టు చేయబోతున్నాడు, కానీ జోన్ ఆమె తప్పించుకోవడానికి సహాయం చేస్తాడు. ఒంటరిగా తన వెనుక ఉన్న నగర పోలీసులందరితో, ఆంటోనియా దాక్కోని, తన బిడ్డ కోసం రెస్క్యూ ప్లాన్ గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె జ్ఞాపకాలు, ఆమె మనస్సు, ఆమె పాత స్నేహితులు, మరియు దుస్తులతో, ఆంటోనియా తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన మిషన్‌ను చేపట్టబోతోంది.

Ler Mais

You need to be logged in to continue. Click here to login or here to sign up.

7

ఎ మిర్రర్

75%
Season Finale
29 fevereiro 202458m

జోన్ మరియు ఆంటోనియా తిరిగి ఒకటయ్యారు. గడియారానికి వ్యతిరేకంగా, క్వీన్ మరియు ఆమె అనుచరులు, ఉచ్చులు మరియు బాంబులతో నిండిన సబ్‌వే సొరంగాలను పరిశోధించవలసి ఉంటుంది. సాండ్రా మరియు ఎజెకిల్ వారి కోసం వేచి ఉన్నారు. జార్జ్ మరియు కార్ల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. అయితే ఇది ముగియలేదని ఆంటోనియాకు తెలుసు. సాండ్రా ఎవరో కాదు, ఆంటోనియాకి ప్రాణమైన వారిని ఇ౦తకము౦దే నాశనం చేసిన ఒక శక్తివంతమైన వ్యక్తికి ప్రవకి.

Ler Mais

Equipa Técnica 2

Realizado por: Koldo Serra

Escrito por: Salvador Perpiñá

Convidados Especiais 18 Todo o Elenco & Equipa Técnica

  1. Andrea Trepat

    Sandra

  2. Vicente Vergara

    Luis Torres

  3. Unax Hayden

    Mario

  4. Emma Suárez

    Laura Trueba

  5. Inma Ochoa

    Laguna

  6. Ismael Artalejo

    Beltrán

  7. Selam Ortega

    Ladybug

  8. Jorge Kent

    Daniel Padre Ladybug

  9. Paco Marín

    Rodríguez

  10. Alex Garrido

    Jorge (7 años)

  11. Sergio Pozo

    Bruno

  12. Yolanda de la Hoz

    Enfermera 2 Jon

  13. Huichi Chiu

    Doctora Jon

  14. Armando Buika

    Guardaespaldas

You need to be logged in to continue. Click here to login or here to sign up.

Regressar ao topo

You need to be logged in to continue. Click here to login or here to sign up.

Não consegue encontrar um certo Filme ou Série? Inicie Sessão e adicione-o.

Geral

s focus the search bar
p abrir menu do perfil
esc close an open window
? open keyboard shortcut window

Em páginas de Média

b go back (or to parent when applicable)
e ir para a página de edição

Em Páginas de Temporadas de Séries

(seta para a direita) ir para a próxima temporada
(seta para a esquerda) ir para a temporada anterior

Em Páginas de Episódios de Séries

(seta para a direita) ir para o próximo episódio
(seta para a esquerda) ir para o episódio anterior

Em Todas as Páginas de Imagens

a abrir janela para adicionar imagem

Em Todas as Páginas de Edição

t open translation selector
ctrl+ s submit form

Em Páginas de Discussão

n criar uma nova discussão
w toggle watching status
p toggle public/private
c toggle close/open
a abrir actividade
r reply to discussion
l ir para a última resposta
ctrl+ enter submit your message
(seta para a direita) página seguinte
(seta para a esquerda) página anterior

Definições

Deseja classificar ou adicionar este item a uma lista?

Iniciar Sessão

Ainda não é um membro?

Crie uma Conta e Adere a Comunidade