Episodios 8

1

‌ఎపిసోడ్ ఒకటి

47%
10 de noviembre de 202351m

జేమ్స్ బాండ్ సినిమాల హాలీవుడ్ నిర్మాతలు తీసిన 007: ‌రోడ్‌ టు ఎ మిలియన్ తొమ్మిది జంటలు, బాండ్ ప్రేరేపిత సవాళ్ల శ్రేణిని ఎదుర్కోవడాన్ని చూపుతుంది. స్కాటిష్ హైలాండ్స్ మీదుగా కఠినమైన ట్రెక్‌ను ఎదుర్కొంటున్న అన్నదమ్ములు జేమ్స్, జోయీలకు మరియు 10,00,000 పౌండ్లకు మధ్య పది ప్రశ్నలు ఉంటాయి. సుపరిచితమైన రోల్స్ రాయిస్‌లో వెనిస్ గుండా ఒక పోటీ, అలాగే ఇటాలియన్ పలాజోలో ఒక నాటకీయ వ్యక్తిని కలవడం వేచి ఉన్నాయి.

Leer más

You need to be logged in to continue. Click here to login or here to sign up.

2

‌ఎపిసోడ్ రెండు

30%
10 de noviembre de 202349m

బోన్ సోదరులు వెనిస్‌లోని కొండచిలువ నుంచి తృటిలో తప్పించుకుంటారు. అయితే ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పడానికి, కంట్రోలర్ డబ్బులో 25,000 పౌండ్లను సాధించడానికి తగినంతగా చేసారా లేదా? వివాహిత జంట అయిన కమారా, జాష్‌లు తమ కుటుంబానికి మంచి భవిష్యత్తు కోసం ఆశపడుతుంటారు. అయితే ఒక భయానక, ఊపిరి సలపనివ్వని ఎత్తుల భయంతో పరీక్షకు గురి కావడం అనేది 10,00,000 పౌండ్లను గెలుచుకోవాలనే వారి కలకు ముగింపు పలకగలదు.

Leer más

You need to be logged in to continue. Click here to login or here to sign up.

3

‌ఎపిసోడ్ మూడు

20%
10 de noviembre de 202350m

కంట్రోలర్ బాండ్ ప్రేరేపిత ప్రపంచంలోకి ప్రవేశించడం కోసం, ఎమర్జెన్సీ నర్సులైన బెత్, జెన్‌లు వేచి ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు, యుద్ధ ప్రాంతాల బాధలతో వ్యవహరించడంలో వాళ్లకు ఏళ్ల తరబడి అనుభవం ఉండగా, తమను తప్పక పరిగణించాలనే విషయాన్ని వాళ్లు ఆదిలోనే రుజువు చేస్తారు. 50,000 పౌండ్లను సంపాదించాక, వెనీషియన్ మడుగులో అన్వేషణ అనంతరం, బోన్ సోదరులు భీకరమైన అమెజాన్ వర్షారణ్యం మధ్యలో చిక్కుకుపోతారు.

Leer más

You need to be logged in to continue. Click here to login or here to sign up.

4

‌ఎపిసోడ్ నాలుగు

50%
10 de noviembre de 202350m

అటకామా ఎడారి, చిలీ. భూమిపై అత్యంత ప్రతికూలమైన ప్రదేశాలలో ఇది ఒకటి కాగా, కమారా, జాష్‌ల కోసం, కంట్రోలర్ ఆడే క్రూరమైన ఆటకు మైదానం ఇదే. వాళ్లు 1,00,000 పౌండ్లను సంపాదించి 10,00,000 పౌండ్ల ప్రశ్నకు మరో అడుగు దగ్గరయ్యేందుకు, వేడి పొగమంచును తట్టుకోవాలి. వాళ్ల ప్రయాణం శారీరకంగాను, మానసికంగాను తమ సంకల్పం, శక్తులను సవాలు చేస్తూ, ఎడారి గుండా ఊహించని రహదారి యాత్రకు చేర్చుతుంది.

Leer más

You need to be logged in to continue. Click here to login or here to sign up.

5

‌ఎపిసోడ్ ఐదు

40%
10 de noviembre de 202349m

ఈ ఉత్కంఠభరిత ఎపిసోడ్‌లో, మిగిలిన జంటలు ప్రపంచంలోని ప్రసిద్ధ ప్రదేశాలను చూస్తాయి. వెనిస్‌లోని రహస్య పైకప్పులు, ఇస్తాంబుల్ రద్దీ వీధులు, ఎత్తయిన ప్రాంతాలలో ప్రయాణాలు, చిలీ ఎడారిలో కదులుతున్న రైళ్లపైకి ఉత్కంఠభరితమైన దూకడం సహా అనేకం ఉంటాయి. బోన్ సోదరులు జమైకాలోని బంగారు ఇసుకలో అరుదైన క్షణాన్ని ఆస్వాదిస్తారు, దానికి ముందు ఒక స్కటిల్ ఓడ, అలాగే 2,00,000 పౌండ్ల ప్రశ్న కోసం దిగ్గజ వేట చేయాల్సి ఉంటుంది.

Leer más

Equipo 0

Dirigido Por: No se ha añadido al director.

Escrito por: No se ha añadido ningún guionista.

Estrellas invitadas 0 Reparto y equipo completo

No se han añadido estrellas invitadas.

You need to be logged in to continue. Click here to login or here to sign up.

6

‌ఎపిసోడ్ ఆరు

40%
10 de noviembre de 202347m

వాళ్ల సాధారణ ప్రారంభం నుండి మిలియన్ మైళ్ల దూరంలో, జమైకన్ తీరంలోని స్కటిల్డ్ కాటమరాన్‌లో, బోన్ సోదురులు తమ 2,00,000 పౌండ్ల ప్రశ్నను ఎదుర్కుంటారు. జేమ్స్, శామ్‌లు ఎడారిలో ఉన్న ఒక నిర్మానుష్య పట్టణానికి వెళ్లగా, అక్కడ ఓ అంతుచిక్కని ప్రశ్నను ఎదుర్కుంటారు. తమ భీకర అగ్నిపర్వత సాహసం తరువాత, కమారా, జాష్‌లు జమైకాలోని బ్లాక్ రివర్ వెనుక చిత్తడితో పాటు, మొసళ్లు కూడా ఉండే జలాలలో పోరాడతారు.

Leer más

You need to be logged in to continue. Click here to login or here to sign up.

7

‌ఎపిసోడ్ ఏడు

50%
10 de noviembre de 202339m

ఎడారిలో 10,00,000 పౌండ్ల బహుమతి అనేది, ఆది అంతరిక్ష అన్వేషణ గురించి ఆ జంటకు గల జ్ఞానంపై ఆధారపడుతుంది. జమైకాలోని కింగ్‌స్టన్‌లో పాడుబడిన రవాణా నౌక కోసం వెతుకుతూ, ఓ జంట సముద్రంలోకి వెళుతుంది. మిగిలిన జంటలు 3,00,000 పౌండ్ల ప్రశ్నను ఎదుర్కొంటాయి. కంట్రోలర్ వాళ్లను జమైకా తీరంలో సుదూర ప్రైవేట్ విల్లాలో విలాసవంతమైన, ప్రత్యేకమైన కసీనోకు ఆహ్వానిస్తాడు. కష్టమైన ప్రశ్నను ఎదుర్కోవడం కోసం పాచికలు వేయాలి.

Leer más

You need to be logged in to continue. Click here to login or here to sign up.

8

‌ఎపిసోడ్ ఎనిమిది

60%
Final de temporada
10 de noviembre de 20231h

007: రోడ్ టు ఎ మిలియన్ లోని విస్ఫోటకరమైన చివరి ఎపిసోడ్‌లో మూడు జంటలు ఉంటాయి. దింపిన అనంతరం, స్విస్ ఆల్ప్స్‌లో ఎత్తయిన చోట, ఈ జంటలు నడుము లోతు మంచులో, గడ్డకట్టే చోట మంచు సరస్సు వరకు భయంకరమైన ఎత్తులు ఎక్కాలి. కంట్రోలర్ ఈ ప్రశ్నను అధిక పేలుడు పదార్థాలతో ఉంచినట్లు వాళ్లు కనుగొంటారు. వాళ్ల ప్రయాణం కొనసాగాలంటే, అది పేలిపోక ముందే దానిని పేల్చివేయడమే ఏకైక మార్గం.

Leer más

You need to be logged in to continue. Click here to login or here to sign up.

Volver arriba

You need to be logged in to continue. Click here to login or here to sign up.

¿No encuentras una película o serie? Inicia sesión para crearla:

Global

s centrar la barra de búsqueda
p abrir menú de perfil
esc cierra una ventana abierta
? abrir la ventana de atajos del teclado

En las páginas multimedia

b retrocede (o a padre cuando sea aplicable)
e ir a la página de edición

En las páginas de temporada de televisión

(flecha derecha) ir a la temporada siguiente
(flecha izquierda) ir a la temporada anterior

En las páginas de episodio de televisión

(flecha derecha) ir al episodio siguiente
(flecha izquierda) ir al episodio anterior

En todas las páginas de imágenes

a abrir la ventana de añadir imagen

En todas las páginas de edición

t abrir la sección de traducción
ctrl+ s enviar formulario

En las páginas de debate

n crear nuevo debate
w cambiar el estado de visualización
p cambiar público/privado
c cambiar cerrar/abrir
a abrir actividad
r responder al debate
l ir a la última respuesta
ctrl+ enter enviar tu mensaje
(flecha derecha) página siguiente
(flecha izquierda) página anterior

Configuraciones

¿Quieres puntuar o añadir este elemento a una lista?

Iniciar sesión